పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. అభిమానులు, సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ హాట్ బిగ్‌బాస్ బ్యూటీ మాత్రం అందర్నీ ఆకర్షించేలా ఒంటిపై ఆ ప్రత్యేక భాగంలో పవన్ పేరు పచ్చబొట్టు వేయించుకుని విషెస్ చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమైన హాట్ బ్యూటీ ఈమె. నితిన్ సినిమా చల్ మోహన్ రంగాతో పాటు ఏవమ్ వంటి సినిమాల్లో, […]