మన జీవితం సంతోషంగా గడపాలంటే డబ్బు అవసరం. కొన్ని తప్ప.. దాదాపు అన్ని సమస్యలు డబ్బుతో పరిష్కరం అవుతాయి. అందుకే ప్రతి వ్యక్తి అధిక మొత్తంలో డబ్బు సంపాందించాలని అనుకుంటాడు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడతాడు. దేవుళ్ల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. ఎంత చేసినా కొందరి వద్దే డబ్బు ఉంటుంది. మరి కొందరు ఎప్పుడూ డబ్బు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తన కెరీర్ లో ఎంత దూరం వెళ్తాడు. […]