గత కొంతకాలంగా అడవుల్లో ఉండే మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ కూృర జంతువుల దాడుల్లో జంతువులే కాదు.. మనుషులు కూడా చనిపోతున్నారు.
పెళ్లిలో అందంగా కనిపించాలని ఉబలాటం పెళ్లి కూతురికి కామన్. దీని కోసం బ్యూటి పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. రకరకాల ఫేసిషియల్స్, బ్రైడల్ మేకప్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇదే ఓ మహిళ కొంప ముంచిందీ. ఆమెకు మేకప్ తెచ్చిన తంటా పెళ్లి ఆగిపోయేలా చేసింది.
ఫ్యాక్టరీలో కలిసిన వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమకు పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సంతోషంతో ఎగిరి గత్తేశారు ఆ ప్రేమ జంట. పెద్దలు అంగీకరించారు ఇంకేముంది త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాం అనుకుంది ఆ జంట. కానీ ఇంతలోనే అనుకోని ఓ యువతి ఉపద్రవంలా వచ్చి ఆ జంటను నిలువునా ముంచింది. దాంతో ఆ ప్రేమ జంట ఒకే […]
సమాజంలో చీకటి బంధాలు నానాటికి పెరిగిపోతున్నాయి. పరాయి పురుషుడి మోజులోపడి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఆ జాబితాలో చేరిన శ్రుతి అనే యువతి కథ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, ఆరేళ్ల తర్వాత బుద్ధి గడ్డితిని తప్పుడు పనికి తెర లేపింది. ప్రేమగా చూసుకునే భర్తకన్నా, కుటుంబం కన్నా ఐదు నిమిషాల సుఖమే ఎక్కువైంది. పడుపు సుఖం కోసం పరాయి మగాడి మోజులో పడింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంది. […]