Viral Video: ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ల మీద సామాన్య జనం చేస్తున్న దాడులు పెరిగి పోయాయి. కళాకారులన్న విచక్షణ లేకుండా వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు కొందరు మూర్ఖులు. టాలీవుడ్‌నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా ఇదే పరిస్థితి దాపురించింది. తాజాగా, ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడికి చేదు అనుభవం ఎదురైంది. స్టేజిపై పాటలు పాడుతున్న అతడ్ని ఓ వ్యక్తి బాటిల్‌తో కొట్టాడు. సరిగ్గా నటుడి ప్రైవేట్ పార్టుపై కొట్టడంతో అతడు విలవిల్లాడిపోయాడు. కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. […]