పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు వినోదయ సితం రీమేక్, డైరెక్టర్ సుజిత్ తో ఓజి సినిమాలు కూడా లైనప్ చేశాడు. సో.. త్వరలోనే ఈ సినిమాలన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో ముందుగా వీటిలో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. అటు చిన్న హీరోల నుంచి ఇటు స్టార్ హీరోల వరకూ ఎక్కడ ఛాన్స్ దోరికితే అక్కడి వాలిపోతు వరుస సినిమాలకు సైన్ చేస్తోందీ బుట్టబొమ్మ. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన ఈ అందాల సుందరి తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఇక ఈ మూవీతో నుంచే అమ్మడుకు వరుస సినిమాలు క్యూ కట్టాయి. అరవింద సమిత […]
‘తిమ్మరుసు’గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సత్యదేవ్ తన తర్వాత సినిమా ప్రారంభించేశాడు. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యదేవ్ 25వ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దిల్‌రాజ్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. “అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నా తర్వాతి సినిమా వస్తోంది. కృష్ణ నిర్మాతగా, […]