ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు సమయానికి అన్నం పెట్టలేదని ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. ఇంట్లో ఉన్న కొడవలితో తండ్రి కూతురుని దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హపూర్ పరిధిలోని ఓ ప్రాంతంలో మహ్మద్ ఫరియాద్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆరుగురు సంతానం. వీరిలో కూతురు రేష్మ అనే 22 ఏళ్ల యువతి […]