సమస్త విశ్వం నడిపే ఏదో అతీత శక్తి ఉందని చాలా మంది నమ్ముతారు. మతాలు, పాటించే పద్దతులు వేరైనా దేవుడు ఉన్నాడని మాత్రం సర్వమతాల వారు విశ్వసిస్తారు. ఈ నమ్మకాలను మరింత పటిష్టం చేసేలా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక ఫోటోను బయటపెట్టింది. దానిని ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పేర్కొనడం గమనార్హం. మన విశ్వం అద్భుతాలతో నిండి ఉంది. కొన్నిసార్లు మనం దాని అందాన్ని చూడవచ్చు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తరచుగా విశ్వంలో […]