ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది. ఆరు, ఏడేళ్ల పిల్లలకు కూడా జుట్టు నెరుస్తోంది. ఇక, హేయిర్ డైలు చేయక తప్పటం లేదు. అయితే, అన్ని చర్మాలకు హేయిర్ డై సెట్ కాదు. ఒక్కోసారి అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డై వేసుకునే ప్రతీసారి స్కిన్ టెస్టు చేసుకోవాలి. లేదంటే ముఖం అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షనికా మెక్నేయిల్లా తయారువుతుంది. ఎప్పటిలాగే డై వేసుకున్న ఆమె అలెర్జీకి గురైంది. ముఖం మొత్తం […]