ఐపీఎల్ 2022లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ అందరికంటే ముందు ప్లేఆఫ్స్‌కు చేరింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జీటీ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 18 పాయింట్లతో సగర్వంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ ఏడాదితోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఒక సాధారణ జట్టులా కనిపించింది. కానీ.. టోర్నీ గడుస్తున్న కొద్ది సూపర్ […]