మీరు గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సిలబస్‌లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో తెలుసుకొని.. సన్నద్ధమవ్వండి.
నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై సమాచారాన్ని సేకరించింది. మరి ఏవేమీ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి.
గ్రూప్-2 అభ్యర్థులకు అలెర్ట్.. గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అంశాలను పరిగణలోకి టీఎస్‌పీఎస్సీ పరీక్ష తేదీలను ప్రకటించింది.
గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో గ్రూప్- 3కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా కమిషన్ విడుదల చేయనుంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 503 గ్రూప్-1, 9,168 గ్రూప్-4, 16614 యూనిఫార్మ్ సర్వీస్ ఉద్యోగాలున్నాయి. గ్రూప్-1 […]