ఓ తీపి కబురు… కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న దేశంలో జూన్ నెల చివరినాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం తగ్గనున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగిస్తున్న వేళ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన సూత్ర మ్యాథమెటికల్ మోడల్ ఈ అంచనా వేసింది. సూత్ర గణాంకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ జూన్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 90 శాతం పడిపోనున్నట్లు తెలిసింది. దేశంలో కోవిడ్ గమణం ఎలా […]