పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గాండ్ల వెంకన్న. జగిత్యాల జిల్లాకు చెందిన ఇతడు గత కొన్నిరోజుల నుంచి కనిపించకుండపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కాకుండా గ్రామంలోని ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామస్తులు బృందాలుగా విడిపోయి మరీ వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా వెంకన్న జాడ మాత్రం కానరాలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు ఇతని ఆచూకి తెలిపిన వారికి ఏకంగా రూ.3 లక్షలు ఇస్తామని బంపర్ […]