టీడీపీకి మరో గట్టి షాకే తగిలేలా ఉంది. పార్టీ నుంచి మరో సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం లేదా, మరో ఐదు రోజుల్లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసి, ఇప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల రాజీనామా చేయడం అంటే టీడీపీకి పెద్ద షాకే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా […]