ఈ మద్య సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత సినీ సెలబ్రెటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా లాంటి సోషల్ మాద్యమాల ద్వారా ఫోటోలు, వీడియోలు, తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ఈ మద్య తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకు పోతున్నారు. అలాంటి వారిలో ప్రియాంక జవాల్కర్ఒకరు. అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక […]