సాధారణంగా మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గితే సామాన్య ప్రజలంతా ఎంతో సంతోషిస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు నగల షాపుల ముందు క్యూ కడతారు, కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపిస్తుంది. కానీ, నాణేనికి రెండో వైపు అన్నట్లుగా, ఇప్పుడు సరిగ్గా ఇదే పసిడి ధరల పతనం లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తమ ఇంటి ఆభరణాలు తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న […]