ప్రేమికుల దినోత్సవం అంటే లవర్స్ కి పండగ లాంటిది. ఆరోజు వచ్చిందంటే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఆరోజున సరదాగా బయటకు వెళ్లడం, సినిమాకో, షికారుకో వెళ్లడం చేస్తుంటారు. కొంతమంది అయితే బీచ్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక జంట ప్రేమికుల దినోత్సవాన్ని రొమాంటిక్ గా జరుపుకుందామని గోవా బీచ్ కు వెళ్ళింది. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ఒక్క భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గోవాకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి గోవాకి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే వేసవికాలం వస్తోంది అంటే గోవాకి టూరిస్టుల తాకిడి పెరుగుతుంది. గోవాలో కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు నీటిలో మునిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు లైఫ్ సేవింగ్ కోస్టల్ గార్డ్స్ ఉంటారు. అయితే ఇకనుంచి ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు గోవా […]
పెళ్లి అంటే పెద్ద పండగ. చేసుకునేవారికి కాదు, చూసేవారికి కూడా పండగే. సంక్రాంతి, దసరా పండుగల్లానే ఈ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. పెళ్లి వేడుకల్లో బరాత్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బరాత్ లో తీన్మార్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్టు బరాత్ లలో తీన్మార్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆ మధ్య సోదరి పెళ్లి వేడుకలో నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి […]
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో దేత్తడి హారిక ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న హారిక.. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అలాగే హౌస్ లో ఉన్నంత కాలం తన అందాల ట్రీట్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. అయితే.. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సినిమాలలో బిజీ అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ.. సినిమాలలో […]
ఈ మధ్య గ్లామర్ షో విషయంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఇదివరకు హీరోయిన్స్ మాత్రమే హద్దులు దాటి స్కిన్ షో చేయడం చూసేవాళ్ళం. కానీ.. ఇప్పుడు హీరోయిన్స్ ఒక్కరే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు సైతం ఏమాత్రం స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ అందరికి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో అందాల ఫోటోలు పెట్టి సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం ముందువరకు టీవీ షోస్ వరకే గ్లామర్ షోని పరిమితం […]
ఎంతటి సెలబ్రిటీ అయిన విరామ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ మామూలే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అదే పనిలో ఉన్నాడు. కుమారుడు అర్జున్‌తో కలిసి గోవా బీచ్ కి వెళ్లిన సచిన్ ఆ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై మెళుకువలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేశారు. అనంతరం బీచ్ […]
Goa Beach: ఎచ్చులుకు పోయి రొచ్చులో పడటం అంటే ఇదే.. గోవా బీచులో కారుతో విన్యాసాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని చూసిన ఓ వ్యక్తి అభాసుపాలయ్యాడు. బీచులోని ఇసుకలో కూరుకుపోవటమే కాక, బీచులో కారు నడిపినందుకు చివరకు కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ దయాల్ అనే ఓ వ్యక్తి గోవా పర్యటనకు వెళ్లాడు. గురువారం అక్కడి ప్రముఖ అంజునా బీచ్‌లోకి కారుతో వెళ్లాడు. లోపలికి […]
దేశంలో మహిళలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై దాడులకు సంబంధించి పదుల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. మృగాలు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. నిర్భయలాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. కొంత మంది దుర్మార్గులు.. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను కూడా వదలడం లేదు. ఇలాంటి ఘటనలతో మన దేశ ప్రతిష్టత దెబ్బతిస్తున్నారు. గోవా బీచ్ లో దారుణ […]
ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ సందడి చేశాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పాపులర్ సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఈ సీరియల్ లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటక్క, డాక్టర్ బాబు లు కారు ప్రమాదంలో మరణిస్తారు. ఇక డాక్టర్ బాబు, దీప.. తర్వాత […]