ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ తుఫాన్ ముప్పు పొంచిఉంది. వందల ఎకరాలు పంటనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చిత్తూరు, కడప జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా ఏపిలో వరద బాధితుల కోసం హీరోలు టాలీవుడ్ కదలి వస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, యన్టీఆర్ వరద […]