సినిమా ఇండస్ట్రీలో బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటూ ఏదీ ఉండదు. ఒకవేళ ఉన్నా మొదట్లోనే ఉంటుంది. ఆ తరువాత కష్టపడాల్సిందే. ప్రతిభ చూపించాల్సిందే. ఏఎన్నార్ కొడుకు నాగార్జునకే తప్పలేదంట. అసలేం జరిగింది..ఎందుకు ఆ ఇంటి చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న హీరోల్లో చాలామందికి తమకంటూ ఓ ప్రత్యేకత, ఓ స్థానం ఉంది. ఆ స్థానానికి చేరుకునేందుకు ఆయా సమయాల్లో ఆ నటులు చేసిన కష్టం ఉంది. చిత్తశుద్ధి ఉంది. […]