టాలీవుడ్ దర్శకుడు తేజ నుంచి క్రేజీ అప్డేట్ వస్తోంది. త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నాడు. తేజ సినిమా కావడంతో అప్పుడే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకుడు తేజ గురించి చర్చ నడుస్తోంది. దగ్గుబాటి రాణాతో రాక్షస రాజా సినిమా ప్రకటించి వార్తల్లో నిలిచిన తేజ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయనుండటం చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి రాణాతో గతంలో తేజ తీసిన నేనే […]