టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి పేరు చెప్పగానే కుర్రకారు గుండెలు లయ తప్పడం ఖాయం. ప్రభాస్-అనుష్క కాంబో అంటే ఫ్యాన్స్ పడిఛస్తారు కూడా. ఇద్దరి కాంబినేషన్ సినిమాపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇదే నిజమైతే అభిమానులకు ఫుల్ కిక్ లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాహుబలి, మిర్చి సినిమాలతో టాలీవుడ్ బెస్ట్ పెయిర్‌గా ప్రభాస్ – అనుష్క శెట్టిలు ప్రాచుర్యం పొందారు. అసలు ఈ ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. […]