Geetha: 1978లో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు సీనియర్ నటి గీత. తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ చేశారు. కొన్నేళ్లు తెలుగు తెరకు దూరమైన ఆమె మళ్లీ ‘ఒక్కడు’ సినిమాతో తెలుగులోకి వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి మంచి రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలిగా మారిపోయారు. తాజాగా, గీత ప్రముఖ టీవీ షో ‘అలీతో సరదాగా’లో పాల్గొన్నారు. […]