గుజరాత్ తీగల బ్రిడ్జి ప్రమాదం దేశ వ్యాప్తంగా పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆదివారం మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న తీగల బ్రిడ్జి కూలింది. జనం పెద్ద సంఖ్యలో దానిపై సందడి చేయటంతో ఈ విషాదం నెలకొంది. దాదాపు 140 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన టైంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆ బ్రిడ్జి కూలటానికి యువకుల […]