ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా పలువురు ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. వీరిలో కొందరు బలవన్మరణాలకు పాల్పడగా.. మరి కొందరు అనారోగ్యంతో కన్ను మూస్తున్నారు. ఇండస్ట్రీ ప్రముఖుల మృతితో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ ఒకరు మృత్యువాత పడ్డారు. ఓ సినిమాకి దర్శకుడు ఎంత ముఖ్యమో ఎడిటర్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు […]