కొన్ని సినిమాలు ఒకసారి చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలన్న అనుభూతిని కలిగిస్తాయి. థియేటర్స్‌లో చూడకపోతే అరెరె మంచి సినిమాని మిస్ అయ్యామన్న ఫీలయ్యేలా చేస్తాయి. ఇలాంటి ఫీలింగే గార్గి మూవీ సినిమా విషయంలో ఎదురవుతుంది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి లీడ్ రోల్‌లో నటించిన ఈ ‘గార్గి‘ ఇటీవలే రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్‌తో అందరినీ కట్టిపడేసింది ఈ గార్గి. చైల్డ్ అబ్యూస్ కేసులో ఇరుక్కున్న తండ్రిని […]
ప్రస్తుతం ఉన్న హీరోయిన్‌లలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనదైన ముద్ర వేస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ హైబ్రీడ్ పిల్ల. సినిమాల పరంగా కాకుండా.. తనదైన వ్యక్తిత్వంతో అభిమానులను పెంచుకుంటుంది. ఇక సాయి పల్లవికి సంబంధించిన ప్రతి వార్త వైరల్‌గా మారుతుంది. డాక్టర్ చదివిన సాయి పల్లవి తర్వాత యాక్టర్‌గా మారింది. అంతటి క్రేజ్ ఉన్న సాయి పల్లవి రీసెంట్‌గా విరాట […]