ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మద్యనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం మరువకముందే.. మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూయడంత తీవ్ర విషాదం నెలకొంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన పనిచేశారు. మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి […]