ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోయింది. ప్రధానంగా యూట్యూబ్ లాంటి వీడియో బేస్డ్ మీడియా చాలా మంది జీవితాలను మార్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ ద్వార చాలా మంది పాపులర్ అయ్యారు. అంతే కాదు యూట్యూబ్ ఛానల్ వల్ల క్రేజ్ సంపాదించి, ఆ తరువాత సినిమాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీ లో […]