వినాయక చవితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 27..మరో రెండు రోజుల్లో వినాయక చవితి. వాడవాడలా, ప్రతి ప్రాంతంలో వినాయకుడు కొలువు దీరనున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా శుభవార్త అందించింది. ఉత్సవ మండపాలకు ఇకపై ఆ పది రోజులు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ […]