ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు […]