క్రికెట్‌లో వింత వింత పనులు చేయాలంటే పాకిస్థాన్ క్రికెటర్ల తర్వాతే.. పొరపాటుగా చేస్తారో, అది వారి అలవాటో గానీ.. ప్రతి సారి నవ్వుల పాలవుతుంటారు. క్రికెట్ రూల్స్ తెలియకుండా అంపైర్‌తో వాదనలు పెట్టుకుంటూ.. టెస్టులో 15 ఓవర్లకు 138 పరుగుల టార్గెట్ ఇస్తూ.. ఇప్పుడు ఒక రనౌట్ విషయంలో పాక్ ఆటగాళ్లు నవ్వుల పాలయ్యారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి […]