భార్యభర్తలు గురించి ప్రస్తావన రాగానే చిలకాగోరింకనే గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి భార్యభర్తలుగా మారతారు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. జీవితాంతం పాలు నీళ్లలా కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్లే ఎవరేం చెప్పినా సరే అందులో మంచిని తీసుకుని తమ జీవితానికి అన్వయించుకుంటారు. కానీ భార్య లేదా భర్త, ఇద్దరిలో ఎవరైనా సరే పరాయి వ్యక్తి నుంచి ఆలంబన, […]
నేటికాలంలో కొందరు చేసే పనుల వలన స్నేహమనే మాటకు అర్థం లేకుండా పోతుంది. మిత్రుడి భార్యను సోదరిలా భావించాల్సింది పోయి.. వక్రబుద్దితో చూస్తున్నారు కొందరు. అంతటితో ఆగక వారిని తమ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. అతంటితో ఆగక ప్రాణాలు తీసుకోవడమో లేదా తీయడమో చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యపై కన్నేసి వేధించాడు. అతడి వేధింపులు భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ భయంతో సదరు వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ […]