యూరోపియన్ దేశం ఫ్రాన్స్ ఒక్కసారిగా దద్దరిల్లిపోతోంది. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పన, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నియామకం వంటి డిమాండ్లతో అక్కడ 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న హైస్కూల్ విద్యార్థులు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా అత్యంత వేగంగా వ్యాపించిన ఈ ప్రొటెస్ట్.. ఇప్పుడు మేక్రాన్ ప్రభుత్వానికి ఒక అతిపెద్ద పొలిటికల్ ఛాలెంజ్‌గా మారింది. గత నెల 21న పారిస్ సమీపంలోని […]