బౌలర్లకు శాపంగా.. బ్యాటర్లకు వరంగా మారిన రూల్ ఏంటంటే.. ఫ్రీ హిట్ డెలవరీ. గతంలో లేని ఈ రూల్.. టీ20 క్రికెట్ పుట్టిన తర్వాత.. క్రికెట్‌లోకి వచ్చి చేరింది. బ్యాటర్ల రాజ్యంగా మాట్లాడుకునే క్రికెట్‌లో ఈ రూల్‌తో బ్యాటర్లకు ఫ్రీగా ఒక షాట్ ఆడే అవకాశం దక్కింది. చాలా సార్లు బౌలింగ్ టీమ్‌కు ఈ ఫ్రీ హిట్ అనే గట్టి దెబ్బ కూడా వేసింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో విజయ సమీకరణాలు ఈ ఫ్రీ హిట్ డెలవరీలు […]