చిన్నారులకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. వాటికన్ సిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వారి బంధువులతో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. అకస్మాత్తుగా స్పైడర్ మ్యాన్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. స్పైడర్ మ్యాన్ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ‘మాటియో విల్లార్డిటా’ […]