మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్నారు.. అకస్మాత్తుగా కన్నుమూస్తుంటారు.
ఒక స్టార్ ఫుట్‌బాలర్ ఆన్లైన్ పేకాటలో రూ.కోట్లు పోగొట్టుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు పోవడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
గత కొంత కాలంగా క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ అభిమాన క్రీడాకారులు మృతి చెందడంతో శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ రెండు దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర భూకంపం ధాటికి రెండు దేశాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అలాగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాల్లో 2,300 మందికి పైగా మృతి చెందారని సమాచారం. టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో ఓ ఫుట్‌బాలర్ చిక్కుకున్నాడు. ఘనా టీమ్ నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్, మిడ్ […]
ప్రేమలో ఉన్నప్పడు ఒకరినొకరు విడిచి క్షణం కూడా ఉండలేనంతగా ప్రేమికులు ఉంటారు. కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గంటలను క్షణాల్లా గడిపేస్తుంటారు. ఇక పార్కులు, సినిమాలు, విహార యాత్రలు అంటూ రెక్కలు కట్టుకుని ఈ ప్రేమ పక్షలు విహరిస్తుంటాయి. అయితే పొరపాటున వారి ప్రేమ చెడితే ఇంక అంతే సంగతులు. ఒకరినొకరు చూసుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించారు. కొందరు అయితే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు కనిపించకుండా ఉండేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా పాప్ […]
ఓ ఆటగాడిని ప్రపంచం గుర్తుపెట్టుకుంది అంటే అతడి ఆటే కారణం. కానీ అదే ఆటగాడిని ప్రపంచం మెుత్తం గుండెల్లో పెట్టుకుంది అంటే అతడు ఇంకేదో మాయ చేశాడని అర్థం. అలాంటి మాయే చేశాడు ఫుట్ బాల్ దిగ్గజం పీలే. సాకర్ ప్రపంచాన్ని తన ఆటతో మెస్మరైజ్ చేస్తూ.. ఆటకే అందాన్ని తీసుకోచ్చాడు. పీలే ఆట చూశాకే సాకర్ కు ‘బ్యూటిఫుల్ గేమ్’ అనే పేరొచ్చిందంటేనే ఆటగాడిగా అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆటగాడిని ఈ ప్రపంచం […]
ఫుట్ బాల్ అనగానే మన దేశంలో చాలామందికి పెద్దగా తెలియదు. ప్రస్తుత తరంలో అయితే మెస్సీ, రొనాల్డో లాంటి వాళ్లు.. ఈ ఆటకు వన్నె తీసుకొచ్చారు. భారత్ లోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. అయితే వీళ్ల కంటే ముందు మరో దిగ్గజం.. ఫుట్ బాల్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు. పెద్దగా సదుపాయాలు లేని టైంలోనే.. ఫుట్ బాల్ గేమ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. ఆయనే పీలే. గత కొంతకాలంగా అనారోగ్య […]
మన దేశంలో స్పోర్ట్స్ అనగానే అందరూ క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ తప్పించి మిగతా గేమ్స్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ స్పోర్ట్స్ గురించి కాస్తోకూస్తో తెలిసిన వాళ్లయితే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరగ్గా.. మన దేశానికి చెందిన వాళ్లు చాలామంది మ్యాచులు చూడటానికి వెళ్లారు. మెస్సీ, రొనాల్డో […]
సాధారణంగా ఫుట్ బాల్ లో గానీ, క్రికెట్ లో గానీ మ్యాచ్ లకు ముందు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో ప్లేయర్స్ గాయపడటం సహజమే అయినప్పటికీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలమీదకు సైతం వస్తాయి. తాజాగ అలాంటి సంఘటనే క్రీడాలోకంలో చోటుచేసుకుంది. ట్రైనింగ్ షెషన్ జరుగుతున్న క్రమంలో ఓ యువ ఆటగాడు ఉన్నట్లుండి గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. దాంతో సహచర ఆటగాళ్లు హుటాహుటిన హెల్త్ సెంటర్ కు తరలించారు. అతడికి వైద్యులు […]
ఈ మధ్య కాలంలో నటీనటులు, పలువురు క్రీడాకారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వారిని ఎంతగానో ప్రేమించే పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే తన ఫేవరెట్ ప్లేయర్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు పలువురు ఫుట్ బాల్ లవర్స్ అలానే తెగ బాధపడిపోతున్నారు. దానికి కారణం దిగ్గజ ఆటగాడు పీలే ఆస్పత్రిలో చేరడమే. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని అభిమానించే వాళ్లందరూ కూడా […]