తెలంగాణ, నల్లగొండ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఫ్లోరోసిస్ భూతం. ఏళ్ల తరబడి ఎందరో జీవితాలను బలి తీసుకుంది ఫ్లోరైడ్. ప్రభుత్వాలు మారినా.. ఇక్కడి పరిస్థితుల్లో.. ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అంతర్జాతీయంగా ఈ సమస్యపై చర్చ జరిగినా.. ఇక్కడి నేతలు మాత్రం పట్టించుకోలేదు. పక్కనే కృష్ణమ్మ పారుతున్న నల్లగొండ జిల్లా బిడ్డలు మాత్రం.. తాగడానికి సురక్షితమైన నీరు లేక.. ఫ్లోరైడ్ భూతానికి బలయ్యారు. కాళ్లు, చేతుల సరిగా ఎదగక.. ఏ పని చేసుకోలేక.. ఎటూ […]