అక్కినేని నట వారసుడు.. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో.. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో […]