ఇటీవల ఆర్బీఐ రేపోరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలురకాల డిపాజిట్లపైనా భారీగా వడ్డీ ఇస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.01 శాతం మేర వార్షిక వడ్డీ ఇస్తోంది.
మంగళవారంతో మే నెల ముగిసి.. బుధవారం నుంచి జూన్ నెల మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని కీలక మార్పుల చోటు చేసుకొనున్నాయి. ఈ క్రమంలో మారే ఆర్థిక అంశాల గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇంటి రుణాలపై వడ్డీరేటు పెంపు, బంగార ఆభరణాలపై హోల్ మార్కింగ్ వంటి వాటిల్లో మార్పులు జరగబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటి రుణం తీసుకున్న వారు, ఇండియా పోస్ట్ […]
ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు అందరిని ఆశ్చరపరుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరకుల కోసం గంటల పాటు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. గంటల కొద్ది విద్యుత్తు కోతలతో శ్రీలంక అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్పవలు పడిపోవడంతో విదేశీ రుణాలను చెల్లించే పరిస్థితి లో లేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద శ్రీలంక […]