ఇండస్ట్రీలో వేధింపులు ఎప్పుడూ ఉంటాయన్న నటి అన్ని రంగాల్లోనూ ఈ దోపిడీ ఉందని స్పష్టీకరణ గ్లామర్ ఫీల్డ్ వల్లే ఎక్కువ చర్చ జరుగుతోందని వ్యాఖ్య పాత రోజుల్లో సెట్లలో వాష్‌రూమ్‌లు లేవని ఆవేదన. కారులోనే బాటిళ్లలో మూత్ర విసర్జన చేశామన్న రమ్యకృష్ణ నేటి తరం నటులు అదృష్టవంతులని ప్రశంస టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే అంశం ‘కాస్టింగ్ కౌచ్’. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో జరిగే వేధింపులపై ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు […]