ఫిల్మ్ డెస్క్- ఈ మధ్య చిన్న సినిమాలే బాగా సక్సెస్ అవుతున్నాయి. విభిన్న కధాంశాలతో వస్తున్న తక్కువ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చిన్న కధను ఎంచుకుని దాన్ని అద్బుతంగా తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు దర్శకులు. ఇక థ్రిల్లర్, హారర్, కామెడీ జోనర్స్ కలిపి వస్తోంది ఓ సినిమా. తాజాగా మూడు జోనర్లు కలగలిపిన సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు.. ‘జ’. బిగ్‌బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న […]