ఈ మద్య కొంతమంది యువతీ యువకులు చేస్తున్న పనుల వల్ల తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎంతో నమ్మకంతో తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే.. వాళ్లు మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి వారి జీవితాలతో ఆడుకునే మగరాయుళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ కొంత మంది అమ్మాయిలు మాత్రం ప్రేమ పేరుతో అబ్బాయిల మోజులో పడిపోయి […]