కామారెడ్డి- ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలిసిందే. సమాజంలో ప్రేమ పేరిట ఎన్ని వంచనలు జరుగుతున్నా.. ఇంకా ఎక్కడో చోట, ఎవరో ఓ అమ్మాయి దగాపడుతూనే ఉంది. ఇదిగో తాజాగా కామారెడ్డి జిల్లాలో ప్రేమను నమ్మి ఓ యువతి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతికి దగ్గరయ్యాడు. కట్టుకోబోయే వాడే కదా అని నమ్మిన ఆ అమ్మాయి అతనికి అన్నీ అర్పించికుంది. […]