సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా నేను చచ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది అంటూ సెటైర్ వేశారు. ఇంతకీ ఆయనకు అంతలా అనాల్సిన పరిస్థితి ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మకు ఓ కుటుంబంలోని వారందరూ అభిమానులే. ఆయన పేరిట హోటల్ పెట్టేసి, దాని నిండా ఆర్జీవీ సూక్తుల పోస్టర్లను కూడా ముద్రించి కస్టమర్లతో చదివిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్జీవీ వీరాభిమాని […]