సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అలాంటి సంఘటనలు మ్యాచ్ అనంతరం వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, క్రికెటర్లపై తమ ప్రేమను ఫ్లకార్డులపై రాసి వ్యక్తం చేసిన సంఘటనలు కూడా మనం చాలానే చూశాం. అయితే గత ఆసియా కప్ లో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఓ ఫ్లకార్డు దర్శనమించింది. ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ ఆడుతుండగా.. విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు […]