ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన పాటలు రాసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కందికొండ. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం సంగీత ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. 15 సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడిన కందికొండ కోలుకున్న కోలుకుని… ప్రస్తుతం చావు బతుకుల మధ్య […]