తెలుగు టెలివిజన్ రంగంలో సెన్సేషన్ సృష్టించింది జబర్ధస్త్ కామెడీ షో. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్లు, హీరోలు అయ్యారు.