ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ కార్డు అందించనుంది. ఈ కార్డు ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీగా అమల్లో ఉన్నా అందుకు తగ్గ ప్రచారం లేదా ప్రభావం కన్పించడం లేదనే వాదన ఉంది. రాష్ట్రంలో ఏయే సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. వాటివల్ల కలిగే ప్రయోజనమేంటనేది ప్రతి ఒక్కరికీ సమగ్రంగా తెలిపేలా చేసేందుకు […]