అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా, ఎక్కడ చూసినా సరే సెలబ్రిటీల పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో హీరోయిన్ అంజలి షాకింగ్ విషయం చెప్పింది. ఈమె పెళ్లి చేసేసుకుంది అనే న్యూస్ గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు […]
చెప్పేదేముంది.. ఎప్పటిలానే ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో స్మాల్ బడ్జెట్ తో తీసిన పలు తెలుగు మూవీస్ ఉండగా.. మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా ఉండటం విశేషం. దీంతో ఆడియెన్స్ ఇప్పటికే వీకెండ్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ మూవీ చూడాలనేది స్కెచ్ వేసుకుంటున్నారు. అలానే ఏడాది చివరికొచ్చేశాం రిలీజ్ కి నోచుకోని కొన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమాలు […]