సాధారణంగా ఓ వ్యక్తి గురించి కానీ.. ఓ ప్రాంతం గురించి గానీ తెలుసుకోవాలంటే వారికి, దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలంటే బుక్స్ చదివితే తెలిసిపోతుంది. కానీ ఓ వ్యక్తికి సంబంధించిన గతం తెలియాలి అంటే అతడు రాసిన ఆత్మకథ చదివితేనే తెలుస్తుంది. ఈక్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు తమ తమ ఆత్మకథల్లో ప్రపంచానికి తెలియని నిజాలు వెల్లడిస్తుంటారు. అందులో తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టా, నష్టాలతో పాటుగా ఇతరుల గురించి […]