హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబందించిన అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ లో అలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపుల్లో తాను నచ్చలేదని చెప్పిందన్న ఆక్రోశంతో […]