మధ్యధరా సముద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం పైలెట్ ముందుగా బయటపడ్డాడు. ప్రమాదం పొంచి ఉందని తెలియటంతో పైలెట్ ముందుగానే జాగ్రత్తపడి తన సీటుకున్న ఎజెక్ట్ బటన్ నొక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం జరిగిందని రష్యా నేవీ అధికారులు తెలుసుకునే లోపే బ్రిటీష్ నేవీ అధికారులు ప్రమాదం చోటు చేసుకున్న మధ్యధరా సముద్రంలోకి వాలిపోయారు. […]